సిలిండర్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

1900చూసినవారు
సిలిండర్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
ఎల్​పీజీ సిలిండర్​ తీసుకునేటప్పుడు కచ్చితంగా ఎక్స్​పైరీ డేట్​ను చెక్ చేసుకోవాలి. సిలిండర్ పైభాగంలో కోడ్ రూపంలో ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఈ కోడ్​లో A-24, B-25, C-26, D-27 లాంటి అక్షరాలు-సంఖ్యలు ఉంటాయి. ఈ కోడ్‌లో A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి; B అంటే ఏప్రిల్, మే, జూన్; C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్; D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు అని గుర్తించాలి. మీకు గనుక ఇలాంటి పాత సిలిండర్​ను ఇస్తే తిరస్కరించి, కొత్త సిలిండర్ తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్