సరూర్ నగరు అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

85చూసినవారు
సరూర్ నగరు అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు
TG: హైదరాబాద్ లోని సరూర్ నగర్ అప్సర హత్య కేసు పెను సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు పూజారి అయిన సాయికృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. సాయికృష్ణ పక్కా ప్లాన్ ప్రకారమే అప్సరను ట్రాప్ చేసి హత్యా చేశాడని  కోర్టు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్