ఉక్రెయిన్ యుద్ధం, బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై బైడెన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

63చూసినవారు
ఉక్రెయిన్ యుద్ధం, బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై బైడెన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడారు. ఉక్రెయిన్ శాంతి, సుస్థిరతను త్వరగా తీసుకువచ్చేందుకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని అన్నారు. "మేము బంగ్లాదేశ్ లో పరిస్థితిపై కూడా చర్చించాం. సాధారణ పరిస్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పాం. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులకు భద్రత కల్పించడంపై చర్చించాం" అని ప్రధాని మోదీ చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్