రిలయన్స్‌తో మస్క్ చర్చలు?

57చూసినవారు
రిలయన్స్‌తో మస్క్ చర్చలు?
భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం రిలయన్స్‌తో టెస్లా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హిందూ బిజినెస్‌లైన్ ఓ కథనం ప్రచురించింది. భారత్‌లో టెస్లా ప్రవేశంపై కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే తాజా అప్‌డేట్ రావడం గమనార్హం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్