తొలిదశ ఎన్నికల్లో సంపన్న అభ్యర్థిగా నకుల్ నాథ్‌

61చూసినవారు
తొలిదశ ఎన్నికల్లో సంపన్న అభ్యర్థిగా నకుల్ నాథ్‌
దేశంలో తొలి దశలో పోలింగ్ జరగనున్న స్థానాల్లోని అభ్యర్థలందరిలోకి అత్యంత సంపన్నుడిగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.717 కోట్లు. రెండో స్థానంలో తమిళనాడులోని ఈరోడ్ నుంచి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి అశోక్ కుమార్ (రూ.662 కోట్లు), మూడో స్థానంలో శివగంగ బీజేపీ అభ్యర్థి దేవనాథన్ యాదవ్ (రూ.304 కోట్లు) ఉన్నారు. ఈ విషయాన్ని ADR ప్రకటించింది.

సంబంధిత పోస్ట్