ప్రచారంలో ‘జై జగన్’ అని చెప్పిన టీడీపీ అభ్యర్థి (వీడియో)

560చూసినవారు
పాణ్యం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి చరితా రెడ్డి నిన్న రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార ప్రసంగం ముగిసిన తర్వాత చంద్రబాబుకు బదులు ‘జై జగన్’ అంటూ నినదించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మనిషి టీడీపీలో.. మనసు వైసీపీలో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్