మహిళలతో కలిసి నృత్యం చేసిన ప్రియాంకా గాంధీ(వీడియో)

52చూసినవారు
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఝార్ఖండ్ లోని రాంచీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. తన స్టెప్పులతో కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్