లెహంగాలు ధరించిన ప్రొఫెసర్లు (వీడియో)

77చూసినవారు
ఢిల్లీ యూనివర్సిటీలో ఇటీవల ఆసక్తికర ఘటన జరిగింది. యూనివర్సిటీ ప్రాంగణంలో ఇటీవల ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేశారు. ర్యాంప్ వాక్ చేసిన వారంతా క్రాస్ డ్రెస్సింగ్ ప్రదర్శించారు. మహిళా ప్రొఫెసర్లు ప్యాంట్, షర్టు ధరించారు. ఇక పురుష ప్రొఫెసర్లు సాంప్రదాయ చీరలు, లెహంగాలు వేసుకున్నారు. ఈ ఫ్యాషన్ షోలో దాదాపు 6-10 మంది ప్రొఫెసర్లు క్రాస్ డ్రెస్సింగ్ వేసి పాల్గొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్