వేసవిలో కూరగాయల సాగుతో లాభాలు

79చూసినవారు
వేసవిలో కూరగాయల సాగుతో లాభాలు
రైతులు తమకు ఉన్న పరిమిత వనరులు, నీటితో సరైన ఆకు కూరలు వేసుకుంటే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆదాయాలు పొందవచ్చు. పాలకూర, కొత్తిమీర, చుక్కకూర మినహా మిగతా ఆకు కూరలన్నీ వేసవిలో సాగు చేసి లాభాలు ఆర్జించవచ్చు. ఎండకాలం ఎక్కువగా తీగజాతి కూరగాయలను సాగు చేయడం ఉత్తమం. దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి, బీర, కాకర, సోరకాయ, పొట్టకాయ, దొండ పంటలు వేడి వాతావరణంలో మంచిగా పెరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్