'కబీర్ సింగ్' నటుడిపై డైరెక్టర్ విమర్శలు

50చూసినవారు
'కబీర్ సింగ్' నటుడిపై డైరెక్టర్ విమర్శలు
'కబీర్ సింగ్' మూవీలో కాలేజ్ డీన్ గా నటించిన అదిల్ హుస్సేన్ పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విమర్శలు చేశారు. ఈ మూవీపై అదిల్ స్పందిస్తూ.. షూటింగ్ చేసినప్పుడు బాగానే అనిపించిన సినిమా విడుదల తర్వాత అవమానంగా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు. దీనికి రిప్లైగా..‘అంతకుముందు మీరు నటించిన 30 చిత్రాలతో రాని గుర్తింపు నా సినిమాతో వచ్చింది. మీలాంటివారిని సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా' అని సందీప్ మండిపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్