హామీలు అమలు చేసి తీరుతాం: షబ్బీర్ అలీ

67చూసినవారు
హామీలు అమలు చేసి తీరుతాం: షబ్బీర్ అలీ
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లాను తీసేస్తారనేది పచ్చి అబద్ధమని చెప్పారు. జిల్లా మార్చే ప్రసక్తే లేదని.. తాను బతికున్నంత వరకూ అది జరగదన్నారు. గత ఐదేళ్లు నా ఫోన్‌ కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వాలు కూలగొట్టడంలో బీజేపీ నెం.1 అని.. బీజేపీ ఉనికి కోసం కాంగ్రెస్ కూలిపోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్