హాస్పిటల్‌లో నర్స్ డ్యాన్స్.. వైరల్ వీడియో

54చూసినవారు
సోషల్ మీడియా పుణ్యమాని ప్రాంతంతో సంబంధం లేకుండా యువత రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ నర్స్ హాస్పటల్లో డ్యాన్స్ చేసి చిక్కుల్లో పడింది. సాధారణంగా ఆపరేషన్ థియేటర్లలో ఫోటోలు క్లిక్ తీయడం, రీల్స్, డ్యాన్సులు చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే సదరు యువతి ఐసీయూలో డ్యాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్