ప్రభుత్వ ధనం దుర్వినియోగమంటూ ప్రచారం.. కేసు నమోదు

75చూసినవారు
ప్రభుత్వ ధనం దుర్వినియోగమంటూ ప్రచారం.. కేసు నమోదు
టీఎస్ నుంచి టీజీగా పేరు మార్పునకు రూ.2,767 కోట్లు దుర్వినియోగం అవుతుందంటూ కొందరు ఓ ఫేక్ నోట్ ను వైరల్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ నోట్ ను సృష్టించిన వారిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్