కాల్పులతో మార్మోగుతున్న ‘పంజాబ్’

52చూసినవారు
కాల్పులతో మార్మోగుతున్న ‘పంజాబ్’
పంజాబ్‌లో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులు పెరిగిపోతున్నాయి. ఆదివారం మోగా జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. లక్కీ పాటియాల్ గ్యాంగ్‌లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా పంజాబ్ పోలీసులు గ్యాంగ్‌స్టర్లను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 11 రోజుల్లో 8 ఎన్‌కౌంటర్లు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్