ఐపీఎల్ 2025లో భాగంగా వేదికగా శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. RR బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (67) అర్థశతకంతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్, జాన్సెన్ తలో వికెట్ తీశారు. దీంతో PBKS లక్ష్యం 206 పరుగులుగా ఉంది.