ఐపీఎల్ 2025లో భాగంగా వేదికగా శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ చేశారు. యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్‌లో కెరీర్‌లో యశస్వి జైస్వాల్‌కు ఇది 10వ అర్థశతకం. అలాగే ఐపీఎల్ 2025లో యశస్వి జైస్వాల్‌కు ఇది తొలి హాఫ్ సెంచరీ. గత మూడు IPL మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడ్డ జైశ్వాల్ నేడు రాణించారు.