పంజాబ్ కొత్త రికార్డు.. అత్యధిక రన్ ఛేజ్, సిక్స్​ల రికార్డు

69చూసినవారు
పంజాబ్ కొత్త రికార్డు.. అత్యధిక రన్ ఛేజ్, సిక్స్​ల రికార్డు
KKRపై పంజాబ్ అద్భుత విజయం సాధించింది. KKR విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన జట్ల(మెన్స్)లో సౌతాఫ్రికా-259(vsవెస్టిండీస్), మిడిలెక్స్-253(vsసర్రే), ఆస్ట్రేలియా-244(vsకివీస్), బల్గేరియా- 243(vsసెర్బియా), ముల్తాన్ సుల్తాన్స్-243(vs పెషావర్ జల్మి) ఉన్నాయి. పంజాబ్ 24 సిక్సర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. KKR 18 సిక్సర్లు కొట్టింది.

సంబంధిత పోస్ట్