కుక్క పిల్లను దారుణంగా కొట్టి చంపారు (వీడియో)

53చూసినవారు
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఇటీవల దారుణం జరిగింది. ఎస్‌జీఎం నగర్‌లోని శర్మ చౌక్ సమీపంలో రోడ్డు పక్కన కొన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. దాని కింద 2 నెలల కుక్క పిల్ల దూరింది. దానిని అకారణంగా రోమి అనే వ్యక్తి, మరో పిల్లాడు కనికరం లేకుండా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ కుక్క పిల్ల అక్కడికక్కడే చనిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్కపిల్లను చంపిన ఆ ఇద్దరిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్