10 రోజుల్లోనే రూ.1292 కోట్లు కొల్లగొట్టిన పుష్ప-2

52చూసినవారు
10 రోజుల్లోనే రూ.1292 కోట్లు కొల్లగొట్టిన పుష్ప-2
పుష్ఫ-2 ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. డిసెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ 6 రోజుల్లోనే రూ.1000 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేయగా తాజాగా 10 రోజుల్లో మొత్తం రూ.1292 కోట్లు కొల్ల గొట్టినట్లు మూవీ టీం ప్రకటించింది. 10వ రోజు ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్