పుష్ప-2 ప్రీమియర్ షో నేపథ్యంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన కేసులో బన్నీ జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే జైలు నుంచి విడుదల కాగానే అల్లు అర్జున్‌ను పరామర్శించడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం బన్నీ ఇంటికి క్యూకట్టారు. ఈ క్రమంలో దీనిపై తాజాగా పలువురు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. బన్నీ ఇంటికెళ్లిన సెలబ్రెటీలు చనిపోయిన రేవతి ఇంటికి వెళ్లగలరా? అని ప్రశ్నిస్తున్నారు. మరీ మీరేమంటారు.