పుష్ప-2 తొక్కిసలాట ఘటన.. మెరుగైన బాలుడి ఆరోగ్యం (వీడియో)

75చూసినవారు
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు తెలిపారు. పూర్తిస్థాయిలో స్పృహలోకి రాలేదని, ట్యూబ్ ద్వారా ఆహారం తీసుకుంటున్నాడని చెప్పారు. శరీరంలో కుడివైపు స్పర్శ తక్కువగా ఉందని, పూర్తిగా స్పృహలోకి రావడానికి సమయం పడుతుందన్నారు. ఇదే ఘటనలో బాలుడి తల్లి రేవతి చనిపోయిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్