ఆ వ్యాధితో బాధ‌ప‌డుతున్న 'పుష్ప' విలన్

56చూసినవారు
ఆ వ్యాధితో బాధ‌ప‌డుతున్న 'పుష్ప' విలన్
మలయాళ స్టార్ యాక్టర్​ ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనూ ఆయనకు మంచి ఫేమ్ ఉంది. ప్రస్తుతం ఫహాద్ తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు. తాను ఓ వ్యాధి బారిన పడినట్లు తెలిపారు. 41 ఏళ్ల వయసులో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌(ADHD) వ్యాధి నిర్ధరణ అయినట్లు చెప్పారు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

సంబంధిత పోస్ట్