ఎంతో ప్రశాంతంగా ఉండే బాబాలు, సాధువులు సైతం కోపంతో ఊగే పరిస్థితులు మహా కుంభమేళాలో కనిపిస్తున్నాయి. 14 ఏళ్లుగా ఒక చేయిని పైకి ఎత్తి అలాగే ఉంచేసిన రాధే పురీ బాబా ఓ వ్యక్తి చెంప పగలగొట్టిన వీడియో వైరలవుతోంది. మహా కుంభమేళాకు వచ్చిన ఆయనను ఇంటర్వ్యూలు చేస్తామంటూ చాలా మంది యూట్యూబర్లు వస్తుండటంతో ఆయన విసుగు చెందారు. కొందరు ఆయనపై జోకులేయడంతో ఇలా కోపం తెచ్చుకున్నట్లు తెలుస్తో