రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అంటూ కాంగ్రెస్ స్పెషల్ సాంగ్ (Video)

75చూసినవారు
భారతదేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చిత్రాలతో ‘జైలర్’లోని పాటను రూపొందించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్