మహిళలకు, నిరుద్యోగులకు రాహుల్ గాంధీ కీలక హామీ

68చూసినవారు
మహిళలకు, నిరుద్యోగులకు రాహుల్ గాంధీ కీలక హామీ
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా రాహుల్ ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని.. ప్రజల పక్షాన ఆలోచించి పనిచేస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి గ్రాడ్యూయేటు ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్