తెలంగాణలో మళ్లీ వర్షాలు!

79చూసినవారు
తెలంగాణలో మళ్లీ వర్షాలు!
వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తాజాగా వెల్లడించింది. వచ్చే నెల రెండవ తేదీ(బుధవారం) నుంచి నాలుగో తేదీ వరకు వర్షాలు కురవనున్నటు ప్రకటించింది. దీంతో మూడు రోజులపాటు రాష్టంలో తేలికపాటి నుంచి.. మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శనివారం 1వ ఒకటవ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ మహానగర వాతావరణ కేంద్రం పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్