తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

66చూసినవారు
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో ఈ నెల 18 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్