రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు 12 లక్షల జరిమానా

54చూసినవారు
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు 12 లక్షల జరిమానా
టాటా ఐపీఎల్ 2024 లో భాగంగా జైపూర్ సవాయి మాన్ సింగ్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు మెయింటైన్ చేసిన కారణంగా ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ కు 12 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఇది మొదటి తప్పిదం కాబట్టి ఈ మొత్తంతో సరిపెడుతున్నట్టు ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. ఈ మ్యాచ్ లో ఓటమి చవిచూడడంతో పాటు ఈ విధంగా శాంసన్ కు పన్నెండు లక్షల ఫైన్ పడటం కూడా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్