రజనీకాంత్‌ ‘వేట్టయన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది (వీడియో)

53చూసినవారు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ తాజా చిత్రం ‘వేట్టయన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. సోషల్‌ మీడియా వేదికగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం సాయంత్రం విడుదల చేసింది. రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌ రూపొందించిన చిత్రమిది. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌,రానా, మంజు వారియర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్