అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.. ఇవాళ వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. సెంచరీ మార్క్ కొట్టిన తొలి యూఎస్ ప్రెసిడెంట్‌గా ఆయన రికార్డు సృష్టించారు. కార్టర్ అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆయన ప్రస్తుతం జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఉంటున్నారు. ఈ మేరకు అమెరికా ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ తన ఎక్స్ ఖాతలో కార్టర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు.