విజయవాడలో కుండపోత వర్షం

53చూసినవారు
విజయవాడలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన పడుతోంది. భారీ వర్షంతో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పనులకు అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్