మూడు కేటగిరీ వారీగా 'రాజీవ్‌ యువ వికాసం' రుణాలు

51చూసినవారు
మూడు కేటగిరీ వారీగా 'రాజీవ్‌ యువ వికాసం' రుణాలు
తెలంగాణలో నిరుద్యోగుల సంక్షేమం కోసం 'రాజీవ్‌ యువ వికాసం' స్కీమ్‌ను రేవంత్ సర్కార్ ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు 3 కేటగిరీ వారీగా రుణాలను మంజూరు చేయనుంది. కేటగిరీ-1 కింద రూ.లక్ష వరకు లోన్​లను అందించనుంది. ఇందులో 80% రాయితీ ఉంటే, మిగతా 20% లబ్ధిదారుడు భరించాలి. కేటగిరీ-2 కింద లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఇందులో 70% రాయితీ ఉంటుంది. కేటగిరీ-3 కింద 60% రాయితీతో రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తుంది.

సంబంధిత పోస్ట్