చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు తెలిపిన రామ్ చ‌ర‌ణ్!

81చూసినవారు
చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు తెలిపిన రామ్ చ‌ర‌ణ్!
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘ఏపీ ఎన్నికల్లో సంచ‌ల‌న విజ‌యంతో చ‌రిత్ర సృష్టించిన విజ‌నరీ లీడ‌ర్ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు’ అని చరణ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్