విజయ్ సేతుపతిని కలిసి రామ్ గోపాల్ వర్మ

85చూసినవారు
విజయ్ సేతుపతిని కలిసి రామ్ గోపాల్ వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని కలిశారు. ఓ సినిమా గురించి ఆయనతో చర్చించేందుకే RGV ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా RGV ‘‘సినిమాల్లో చాలాసార్లు చూసిన తరువాత చివరికి రియల్ విజయ్ సేతుపతిని కలుసుకున్నాను. ఆయనను చూసిన తరువాత, ఆయన సినిమాల్లో కంటే బయటే చాలా బాగున్నారని తెలుసుకున్నాను’’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్