I.N.D.I.A కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు?: షా

72చూసినవారు
I.N.D.I.A కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు?: షా
ప్రతిపక్ష I.N.D.I.A కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విమర్శలతో విరుచుకుపడ్డారు. I.N.D.I.A కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష కూటమిలో ప్రధాన మంత్రి అయ్యే అర్హత గల నాయకుడు లేడన్నారు. I.N.D.I.A కూటమి నాయకులు తమ రాజవంశం ముందుకు సాగాలని కోరుకుంటున్నారన్నారు. I.N.D.I.A కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు అవుతారన్నారు.

సంబంధిత పోస్ట్