మద్రాస్‌ ఐఐటీలో ఇళయరాజా సంగీత పరిశోధన కేంద్రం

78చూసినవారు
మద్రాస్‌ ఐఐటీలో ఇళయరాజా సంగీత పరిశోధన కేంద్రం
ఇళయరాజా, తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసిన సంగీత మేధావి మరియు గాత్ర మాంత్రికుడు. భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మాస్ట్రోకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ లో ఇళయరాజా పేరిట సంగీత పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. సోమవారం త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఇళయరాజా సంయుక్తంగా ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్