రాముడు ఎంపీనో ఎమ్మెల్యేనో కాదు: కేటీఆర్

72చూసినవారు
రాముడు ఎంపీనో ఎమ్మెల్యేనో కాదు: కేటీఆర్
చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఒకసారి మోసపోతే అది నాయకుల తప్పు అవుతుందని, రెండోసారి కూడా మోసపోతే అది ప్రజల తప్పు అవుతుందన్నారు. రెండోసారి మోసపోదామా అని ప్రశ్నించారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని, శ్రీరాముడు బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదన్నారు. రాముడు అందరి వాడన్నారు.

సంబంధిత పోస్ట్