చరణ్ పాటకు రణ్‌బీర్ మాస్ స్టెప్పులు(వీడియో)

18228చూసినవారు
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంలోని 'జిగేలురాణి' పాటకు రణ్‌బీర్ మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ తెరకెక్కుతున్న మూవీ 'యానిమల్' షూటింగ్ ఫిబ్రవరి 21తో పూర్తయింది. దీంతో సెట్ లో చిత్ర యూనిట్ అంతా డాన్స్ వేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలో రణ్ బీర్ మాస్ స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్