రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండల పరిధిలోగల ఆలూరు గేటు సమీపంలో సోమవారం చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదనే పద్యంలో చేవెళ్ల బిజెపి పార్టీ ఇన్చార్జ్ కేసు రత్నం స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాలకు పూర్తి బాధ్యత రోడ్లు సాంక్షన్ అయినప్పటికీ నిర్లక్ష్య ధోరణి వహించిన గత పాలకులు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వహించాలన్నారు.