రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో శనివారం నిర్వహించిన సభలో స్థానిక శాసనసభ్యులు కాల యాదయ్య మాట్లాడుతూ. చేవెళ్ళ నియోజకవర్గం హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న నియోజకవర్గం నా నియోజకవర్గంలో సందర్శనకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చెవిలో నియోజకవర్గ అభివృద్ధి నిధులను విడుదల చేయాలని కోరారు.