చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం

83చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజక వర్గం చేవెళ్ల మండలంలోని ఆలూర్ స్టేజ్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల అమ్మేవాళ్లపైకి దూసుకొచ్చిన్న లారీ. ఎంత మంది చనిపోయారో తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానిక ప్రజాలు తెలిపిన వివరాల ప్రకారం. సుమారు పదిమంది చనిపోయారు అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్