ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై జీవో జారీ

67చూసినవారు
ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై జీవో జారీ
ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ శుక్రవారం జీవో జారీ చేసింది. గ్రామస్థాయిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి, మున్సిపాలిటీలో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్ కమిటీ కన్వీనర్ గా ఉండనున్నారు.

సంబంధిత పోస్ట్