చేవెళ్ల లో స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

76చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండల పరిధిలోని ఎనీకేపల్లి సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్ బస్ ఆతి వేగాంలో వచ్చి బైక్ ని డికోటింది. ఈ ఘటనలో వాహనా దారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. స్థానికులు స్థానిక పోలీస్ సిబ్బంది వారికి సమాచారం అందజేసినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్