చేవెళ్లలో మోస్తారు వర్షం

62చూసినవారు
చేవెళ్లలో శనివారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో ఒకేసారి వాతావరణం చల్లబడింది. దీంతో చల్లని ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. మరోవైపు జోరుగా వ్యవసాయ పనులు సాగుతున్న సమయంలో భారీ వర్షం కురవడంతో రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్