9వ రోజు కొనసాగుతున్న ప్రగతి నివేదన పాదయాత్ర
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సోమవారం 9వ రోజు సాగుతున్న ప్రగతి నివేదన పాదయాత్ర ఉదయం చింతుల్ల గ్రామంలో,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచి రెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి.ఈ కార్యక్రమంలో
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జెర్కోని రాజు,పాతురి రాజేష్,జాని పాషా మరియు బి ఆర్ ఎస్ నాయకులు,బంటీ యూత్ ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు.