గురుకులంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

70చూసినవారు
గురుకులంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
విద్యార్థులతో సరదాగా గడుపుతూ గురుకులంలోని సమస్యలపై కలెక్టర్ శశాంక ఆరా తీశారు. ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ సాంఘిక, సంక్షేమ గురుకుల బాలుర హాస్టల్లో మంగళవారం రాత్రి ఆయన బస చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున విద్యార్థులతో మార్నింగ్ వాక్ చేసి, కొద్ది సేపు వాలీబాల్ ఆడారు. రాత్రి బసలో విద్యార్థు లతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్