పెద్ద అంబర్ పేట్: వీలైనంత త్వరలో అభివృద్ధి పనులు పూర్తి

78చూసినవారు
పెద్ద అంబర్ పేట్: వీలైనంత త్వరలో అభివృద్ధి పనులు పూర్తి
పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ పండుగుల జయశ్రీ రాజు అన్నారు. 8వ వార్డులోని పోలీస్ కాలనీలో నూతన డ్రైనేజీ లైన్ పనులకు మంగళవారం ఆమె శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము రోడ్లు, భూగర్భ డ్రైనేజీల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్