ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

57చూసినవారు
ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పసుమములలో అక్రమ నిర్మాణాలను సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ రెవిన్యూ అధికారులు కూల్చివేశారు. పసుమాముల గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 422 ప్రభుత్వ భూమిలో కొందరు 20గుంటలు కబ్జా చేసి షెడ్డు వేసిన వ్యక్తులు. విషయం తెలుసుకున్న రెవిన్యూ అధికారులు కూల్చివేసి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్