ఇబ్రహీపట్నం: కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో కోతకాలపు పండుగ

76చూసినవారు
ఇబ్రహీపట్నం: కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో కోతకాలపు పండుగ
పెద్ద అంబర్పేట్ 4వ వార్డు శాంతినగర్ కాలనీలోని కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో ఆదివారం కోత కాలపు పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు తాము పండించిన కూరగాయలు, పండ్లు, తదితరములు చర్చికి తీసుకువచ్చి, అద్భుతమైన పంటలు పండించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్