పెద్ద అంబర్‌పేట శాంతినగర్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే

58చూసినవారు
పెద్ద అంబర్‌పేట శాంతినగర్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కోసం చేపట్టిన సర్వే పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో శరవేగంగా కొనసాగుతుంది. సోమవారం శాంతినగర్ కాలనీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును హౌసింగ్ డీఈ సిహెచ్ సంపత్ కుమార్, ఆర్ఐ హరికుమార్, పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్